ఇక వేలు, పాదం , కాలు తొలగించాల్సిన అవసరం లేదు.
వ్రణ వైద్యం (గాయాలను మాన్పే అరుదైన వైద్య విధానం)
భారతీయ సనాతన సాంప్రదాయ వైద్య విధానంలో గాయాలను ఎప్పటికీ మానని గాయాలు అనగా షుగర్, పుండ్లు, గ్యాంగ్రీన్, రక్త సరఫరాలో లోపాలు దమనులలో లోపాల వల్ల వచ్చే గాయాలు, సిరలు లో లోపాల వల్ల వచ్చే 'వెరి కోగన్ వెయిన్ అల్సర్స్, క్యాన్సర్ వల్ల వచ్చే గాయలు, కాలిన గాయాలు, ప్రమాదాల వల్ల వచ్చే గాయలు, సెల్యులైటిస్, బోధకాలు పుండ్లును, మాన్చడానికి ప్రత్యేక ఆయుర్వేద వైద్యం విధానం ఉండేది.
స్వాతంత్రం వచ్చిన తరువాత ప్రభుత్వ సహకారం లేక గొప్ప గొప్ప ఈ వైద్యులు అంతరించిపోయారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లా, తొండంగి మండలం, ఒంటిమాలుడి లో బోధి ధర్మ వన సంజీవని పేరుతో వేళ్ళు, పాదాలు, కాళ్ళు కట్ చేయకుండా వైద్యం చేస్తున్నారు. చాలా మందికి కాళ్లు కట్ చేయకుండా చేసి ఎందరికో అవయవాలను కాపాడారు. ఇటువంటి అరుదైన అంతరించిపోతున్న వైద్య విధానాన్ని కాపాడుకోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.